(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారత - పర్వ 17 - మహాప్రస్థానికపర్వ - Mahabharata


॥ శ్రీః ॥
17.3. అధ్యాయః 003
Mahabharata - Mahaprasthanika Parva - Chapter Topics
శునా సహ గచ్ఛంతం యుధిష్ఠిరం ప్రతి ఇంద్రేణ స్వర్గగమనాయ నిజరతారోహణచోదనా॥ 1 ॥ యుధిష్ఠిరే శునా వినా రథారోహణమరోచయమానే యమేన నిజస్వరూపప్రకాశనేన తత్ప్రశంసనం॥ 2 ॥ తతో యమేంద్రాదిభీ రథేన స్వర్గం ప్రాపితేన యుధిష్ఠిరేణ తత్ర భీమాద్యదర్శనాదింద్రంప్రతి భ్రాత్రాదీన్వినా స్వస్య స్వర్గేప్యనభిరుచికథనపూర్వకం తత్సమీపగమనేచ్ఛానివేదనం॥ 3 ॥
Mahabharata - Mahaprasthanika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

తతః సన్నాదయఞ్శక్రో దివం భూమిం చ సర్వశః।
రథేనోపయయౌ పార్థమారోహేత్యబ్రవీచ్చ తం॥ 17-3-1(98390)
స్వభ్రాతౄన్పతితాందృష్ట్వా ధర్మరాజో యుధిష్ఠిరః।
అబ్రవీచ్ఛోకసంతప్తః సహస్రాక్షమిదం వచః॥ 17-3-2(98391)
భ్రాతరః పతితా మేఽత్ర గచ్ఛేయుస్తే మయా సహ।
న వినా భ్రాతృభిః స్వర్గమిచ్ఛే గంతుం సురేశ్వర॥ 17-3-3(98392)
సుకుమారీ సుఖార్హా చ రాజపుత్రీ పురందర।
సాఽస్మాభిః సహ గచ్ఛేత తద్భవాననుమన్యతాం॥ 17-3-4(98393)
శక్ర ఉవాచ। 17-3-5x(8084)
భ్రాతౄంద్రక్ష్యసి స్వర్గే త్వమగ్రతస్త్రిదివం గతాన్।
కృష్ణయా సహితాన్సర్వాన్మా శుచో భరతర్షభ॥ 17-3-5(98394)
నిక్షిప్య మానుషం దేహం గతాస్తే భరతర్షభ।
అనేన త్వం శరీరేణ స్వర్గం గంతా న సంశయః॥ 17-3-6(98395)
యుధిష్ఠిర ఉవాచ। 17-3-7x(8085)
అయం శ్వా భూతభవ్యేశ భక్తో మాం నిత్యమేవ హ।
స గచ్ఛేత మయా సార్ధమానృశంస్యా హి మే మతిః॥ 17-3-7(98396)
శక్ర ఉవాచ। 17-3-8x(8086)
అమర్త్యత్వం మత్సమత్వం చ రాజ-
ఞ్శ్రియం కృత్స్నాం మహతీం చైవ సిద్ధిం।
సంప్రాప్తోద్య స్వర్గసుఖాని చ త్వం
త్యజ శ్వానం నాత్ర నృశంసమస్తి॥ 17-3-8(98397)
యుధిష్ఠిర ఉవాచ। 17-3-9x(8087)
అనార్యమార్యేణి సహస్రనేత్ర
శక్యం కర్తుం దుష్కరమేతదార్య।
మా మే శ్రియా సంగమనం తయాఽస్తు
యస్యాః కృతే భక్తజనం త్యజేయం॥ 17-3-9(98398)
ఇంద్ర ఉవాచ। 17-3-10x(8088)
స్వర్గే లోకే శ్వవతాం నాస్తి ధిష్ణ్య-
మిష్టాపూర్తం క్రోధవశా హరంతి।
తతో విచార్యి క్రియతాం ధర్మరాజ
త్యజ శ్వానం నాత్ర నృశంసమస్తి। 17-3-10(98399)
యుధిష్ఠిర ఉవాచ। 17-3-11x(8089)
భక్తత్యాగం ప్రాహురత్యంతపాపం
తుల్యం లోకే బ్రహ్మవధ్యాకృతేన।
తస్మాన్నాహం జాతు కథంచనాద్య
త్యక్ష్యాంయేనం స్వసుఖార్థీ మహేంద్రః॥ 17-3-11(98400)
భీతం భక్తం నాన్యదస్తీతి చార్తం
ప్రాప్తం క్షీణం రక్షణే ప్రాణలిప్సుం।
ప్రాణత్యాగాదప్యహం నైవ మోక్తుం
యతేయం వై నిత్యమేతద్వ్రతం మే॥ 17-3-12(98401)
ఇంద్ర ఉవాచ। 17-3-13x(8090)
శునా దృష్టం క్రోధవశా హరంతి
యద్దత్తమిష్టం వివృతమథో హుతం చ।
తస్మాచ్ఛునస్త్యాగమిమం కురుష్వ
శునస్త్యాగాత్ప్రాప్స్యసే దేవలోకం॥ 17-3-13(98402)
త్యక్త్వా భ్రాతౄందయితాం చాపి కృష్ణాం
ప్రాప్తో లోకః కర్మణా స్వేన వీర।
శ్వానం చైనం న త్యజసే కథం ను
త్యాగం కృత్స్నం చాస్థితో ముహ్యసేఽద్య॥ 17-3-14(98403)
యుధిష్ఠిర ఉవాచ। 17-3-15x(8091)
న విద్యతే సంధిరథాపి విగ్రహో
మృతైర్మర్త్యైరితి లోకేషు నిష్ఠా।
న తే మయా జీవయితుం హి శక్యా-
స్తతస్త్యాగస్తేషు కృతో న జీవతాం॥ 17-3-15(98404)
ప్రతిప్రదానం శరణాగతస్య
స్త్రియా వధో బ్రాహ్మణస్వాపహారః।
మిత్రద్రోహస్తాని చత్వారి శక్ర
భక్తత్యాగశ్చైవ సమో మతో మే॥ 17-3-16(98405)
వైశంపాయన ఉవాచ। 17-3-17x(8092)
తద్ధర్మరాజస్య వచో నిశంయ
ధర్మస్వరూపీ భగవానువాచ।
యుధిష్ఠిరం ప్రీతియుక్తో నరేంద్రం
శ్లక్ష్ణైర్వాక్యైః సంస్తవసంప్రయుక్తైః॥ 17-3-17(98406)
అభిజాతోసి రాజేంద్ర పితుర్వృత్తేన మేధయా।
అనుక్రోశేని చానేన సర్వభూతేషు భారత॥ 17-3-18(98407)
పురా ద్వైతవనే చాసి మయా పుత్ర పరీక్షితః।
పానీయార్థే పరాక్రాంతా యత్ర తే భ్రాతరో హతాః॥ 17-3-19(98408)
భీమార్జునౌ పరిత్యజ్య యత్ర త్వం భ్రాతరావుభౌ।
మాత్రోః సాంయమభీప్సన్వై నకులం జీవమిచ్ఛసి॥ 17-3-20(98409)
అయం శ్వా భక్త ఇత్యేవం త్యక్తో దేవరథస్త్వయా।
తస్మాత్స్వర్గే న తే తుల్యః కశ్చిదస్తి నరాధిపః॥ 17-3-21(98410)
అతస్తవాక్షయా లోకాః స్వశరీరేణ భారత।
ప్రాప్తోసి భరతశ్రేష్ఠ దివ్యాం గతిమనుత్తమాం॥ 17-3-22(98411)
వైశంపాయన ఉవాచ। 17-3-23x(8093)
తతో ధర్మశ్చ శక్రశ్చ మరుతశ్చాశ్వినావపి।
దేవా దేవర్షయశ్చైవ రథమారోప్య పాండవం॥ 17-3-23(98412)
ప్రయయుః స్వైర్విమానైస్తే సిద్ధాః కామవిహారిణః।
సర్వే విరజసః పుణ్యాః పుణ్యవాగ్బుద్ధికర్మిణః॥ 17-3-24(98413)
స తం రథం సమాస్థాయ రాజా కురుకులోద్వహః।
ఊర్ధ్వమాచక్రమే శీఘ్రం తేజసాఽఽవృత్యరోదసీ॥ 17-3-25(98414)
తతో దేవనికాయ్యస్థో నారదః సర్వలోకవిత్।
ఉవాచోచ్చైస్తదా వాక్యం బృహద్వాదీ బృహత్తపాః॥ 17-3-26(98415)
యేఽపి రాజర్షయః పూర్వే తే చాపి సముపస్థితాః।
కీతి ప్రచ్ఛాద్య తేషాం వై కురురాజోఽధితిష్ఠతి॥ 17-3-27(98416)
లోకానావృత్య యశసా తేజసా వృత్తసంపదా।
స్వశరీరేణ సంప్రాప్తం నాన్యం శుశ్రమ పాండవాత్॥ 17-3-28(98417)
తేజాంసి యాని దృష్టాని భూమిష్ఠేన త్వయా విభో।
వేశ్మాని భువి దేవానాం పశ్యామూని సహస్రశః॥ 17-3-29(98418)
నారదస్య వచః శ్రుత్వా రాజా వచనమబ్రవీత్।
భ్రాతౄనపశ్యంధర్మాత్మా స్వపక్షాంశ్చైవ పార్థివాన్॥ 17-3-30(98419)
శుభం వా యది వా పాపం భ్రాతౄణాం స్థానమద్య మే।
తదేవ ప్రాప్తుమిచ్ఛామి లోకాన్యాన్న కామయే॥ 17-3-31(98420)
రాజ్ఞస్తు వచనం శ్రుత్వా దేవరాజః పురందరః।
ఆనృశంస్యసమాయుక్తం ప్రత్యువాచ యుధిష్ఠిరం॥ 17-3-32(98421)
స్థానేఽస్మిన్వస రాజేంద్ర కర్మభిర్నిర్జితే శుభైః।
కిం త్వం మానుష్యకం స్నేహమద్యాపి పరికర్షసి॥ 17-3-33(98422)
సిద్ధిం ప్రాప్తోసి పరమాం యతా నాన్యః పుమాన్క్వచిత్।
నైవ తే భ్రాతరః స్థానం సంప్రాప్తాః కురునందన॥ 17-3-34(98423)
అద్యాపి మానుషో భావః స్పృశతే త్వాం నరాధిప।
స్వర్గోఽయం పశ్య దేవర్షీన్సిద్ధాంశ్చ త్రిదివాలయాన్॥ 17-3-35(98424)
యుధిష్ఠిరస్తు దేవేంద్రమేవంవాదినమీశ్వరం।
పునరేవాబ్రవీద్ధీమానిదం వచనమర్థవత్॥ 17-3-36(98425)
తైర్వినా నోత్సహే వస్తుమిహ దైత్యనిబర్హణ।
గంతుమిచ్ఛామి తత్రాహం యత్ర మే భ్రాతరో గతాః॥ 17-3-37(98426)
యత్ర సా బృహతీ శ్యామా బుద్ధిసత్త్వగుణాన్వితా।
ద్రౌపదీ యోషితాంశ్రేష్ఠా యత్ర చైవ సుతా మమ॥ ॥ 17-3-38(98427)

ఇతి శ్రీమన్మహాభారతే మహాప్రస్థానికపర్వణి తృతీయోఽధ్యాయః॥ 3 ॥ మహాప్రస్థానికం పర్వం సమాప్తం॥ 17 ॥
------------

అతః పరం స్వర్గారోహణపర్వః తస్యాయమాద్యః శ్లోకః। జనమేజయ ఉవాచ। స్వర్గం త్రివిష్టపం ప్రాప్య మమ పూర్వపితామహాః। పాండవా ధార్తరాష్ట్రాశ్చ కాని స్థానాని భేజిరే॥ 1 ॥ ఇదం మహాప్రస్థానికం పర్వ కుంభఘోణస్యేన టీ.ఆర్. కృష్ణమాచార్యేణ టీ.ఆర్. వ్యాసాచార్యేణ చ ముంబయ్యాం నిర్ణయసాగరముద్రాయంత్రే ముద్రాపితం। శకాబ్దాః 1832 సన 1910.

Mahabharata - Mahaprasthanika Parva - Chapter Footnotes
17-3-8 అస్పృశ్యస్య సంత్యాగ నృశంసం నిర్దయత్వం నాస్తి॥ 17-3-10 శ్వవతామశుచిత్వాద్ధిష్ణ్యం స్థానం స్వర్గే నాస్తి। క్రోధవశా నామ దేవగణా అశుచేరిష్టాపూర్తఫలం ఘ్నంతి॥ 17-3-18 అభిజాతోసి కులీనోసి। పితుః పాండోః॥ 17-3-26 నికాయ్యస్థో నివాసస్థః॥ 17-3-27 సముపస్థితాః స్మృతివిషయాః సంతి॥ 17-3-31 యదేవ భ్రాతౄణాం స్థానం ప్రాప్తుమిచ్ఛామి॥ 31


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.